Prayer

ప్రార్థన 

ఓ వేణుగోపాలస్వామి! ఓ గాయత్రీమాత! ఓ శ్యామలా దేవి! ఎక్కడ శాంతికి మనశ్శాంతి నిర్వచనంగా ఉంటుందో, ఎక్కడ ప్రజలనోట నిజం రాజ్యమేలవుతుందో, ఎక్కడ వివేకానికి స్వేచ్ఛ తోడవుతుందో, ఎక్కడ కర్మ ధర్మం వైపే చూస్తుంటుందో, ఎక్కడ ధర్మమూ స్వేచ్ఛ అరుంధతీ వసిష్టులులాగా ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతుంటాయి, ఎక్కడ దయ ఉంటుందో, ఎక్కడ ప్రకృతి జీవుల మనఃప్రకృతికి పులకరిస్తుందో, ఎక్కడ జ్ఞానం భక్తితో సముపార్జించబడుతుందో, ఎక్కడ ఆధ్యాత్మిక సుఖమే నిజమైన సుఖముగా పరిగణించబడుతుందో, ఎక్కడ జ్ఞానం ఆధ్యాత్మిక సుఖానికి దారి తీస్తుందో, ఎక్కడ మనుషులు అహంకారమే తమ ప్రథమ శత్రువని, మోక్షమే తమ జీవన లక్ష్యమని ఎరిగి, వసుదైక కుటుంబం వలే విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్పూర్తితో మెలగుతుంటారో అటువంటి విశాల ఆనందమయ స్వర్గలోకాలకు మమ్ములను మా భావి తరాలను తీసుకు వెళ్ళండి! పాహిమాం పాహిమాం పాహిమాం!

Prayer

The world is heading towards tough times. The days ahead are days where the leaders of the developed countries destroy the world peace with their hegemony and thirst for land. O Venugopalaswami! Oh Gayatri Mata! O Shyamala Devi! Where definition of peace means mental peace, where truth reigns people's mouth, where wisdom is always accompanied by freedom, where karma always looks towards righteousness, where righteousness and freedom revolve around each other like Arundhati and Vasishta, where there is kindness, where nature is thrilled with the nature of living beings, where knowledge is acquired by devotion, where spiritual bliss is regarded as the ultimate pleasure. Take us and our future generations, to such vast blissful heaven, where knowledge leads to spiritual bliss, where men know that ego is their first enemy, liberation is their life goal, and live in the spirit of universal brotherhood like the Vasudaika family! Pahimam Pahimam Pahimam!

Comments

Popular posts from this blog

Preface

Four elements of cognizance